70th National Film Awards: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న రిషబ్ శెట్టి, కాంతార సినిమాకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారం
'కాంతారా' చిత్రంలో తన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. 70వ నేషనల్ సినీ అవార్డ్స్ ప్రదానోత్సవం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగింది. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని విజయ్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను విజేతలకు బహుకరించారు. ఈ వేడుకకి దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలకి సంబంధించిన కళాకారులు హాజరయ్యారు. 'కాంతారా' చిత్రంలో తన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement