భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. 70వ నేషనల్ సినీ అవార్డ్స్ ప్రదానోత్సవం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగింది. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని విజయ్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను విజేతలకు బహుకరించారు. ఈ వేడుకకి దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలకి సంబంధించిన కళాకారులు హాజరయ్యారు. లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ 'పొన్నియిన్ సెల్వన్ - పార్ట్ I' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు.
ఉంచై సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న సూరజ్ బర్జాత్యా
Here's Video
🏆 70th National Film Awards 🏆
Legendary Music Composer @arrahman receives the #NationalFilmAward from President Droupadi Murmu for Best Music Direction in film 'Ponniyin Selvan - Part I'#70thNationalFilmAwards pic.twitter.com/JBX7S4IKkh
— PIB India (@PIB_India) October 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)