Hari Hara Veera Mallu First Song: ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుంచి ఫ‌స్ట్ సాంగ్ 'మాట వినాలి' వ‌చ్చేసింది.. ప‌వ‌న్ పాడిన పాట‌ను విన్నారా? (వీడియో)

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌ గా నటిస్తోంది.

Hari Hara Veera Mallu (Credits: X)

Hyderabad, Jan 17: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. హరిహర వీరమల్లు మార్చి 28న థియేటర్లలోకి రానుందని చిత్ర బృందం ఇప్పటికే ధృవీకరించింది. తాజాగా హరిహర వీరమల్లు ఫస్ట్‌ సింగిల్ సాంగ్ రిలీజ్‌ అయింది. ‘వీరమల్లు’ మాట చెబితే వినాలంటూ ఈ సాంగ్‌ ను రిలీజ్ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ లో ఈ పాట విన్న ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement