The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’ షూటింగ్ లో ప్రమాదం.. నటి పల్లవి జోషికి గాయాలు
కశ్మీర్ ఫైల్స్ లో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది. వెహికిల్ స్టంట్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రధాన పాత్రదారి, అగ్నిహోత్రి సతీమణి పల్లవి జోషికి గాయమైంది.
Hyderabad, Jan 17: కశ్మీర్ ఫైల్స్ లో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది. వెహికిల్ స్టంట్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రధాన పాత్రదారి, అగ్నిహోత్రి సతీమణి పల్లవి జోషికి గాయమైంది. అయినప్పటికీ, ఆమె షూటింగ్ పూర్తిచేసినట్టు యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)