Adipurush Movie New Song: 'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్.. వీడియో ఇదిగో..

ప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా చేసిన పౌరాణిక చిత్రమే 'ఆది పురుష్'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం 'శివోహం' అనే పాటను రిలీజ్ చేశారు.

Adipurush Trailer Out

Hyderabad, June 10: ప్రభాస్ (Prabhas) తన కెరియర్లో (Career) మొదటిసారిగా చేసిన పౌరాణిక చిత్రమే 'ఆది పురుష్' (Adipurush). భారీ బడ్జెట్ తో ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఓమ్ రౌత్ (Om Raut) ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం 'శివోహం' (Shivoham) అనే పాటను రిలీజ్ చేశారు. 'మహా ఫాల నేత్ర .. ' అంటూ ఈ పాట సాగుతోంది. కథాపరంగా శివుడిని పూజిస్తూ రావణాసురుడు ఆలపించే పాట ఇది. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా .. హరిచరణ్  ఆలపించాడు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement