Andhra Pradesh Floods: వరద బాధితులకు అండగా..ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

25లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.

A still from Allu Arjun's upcoming film 'Ala Vaikunthapuramulo'.

ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారికి తెలుగుచిత్ర పరిశ్రమలోని వారు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ. 25 లక్షలు, రామ్ చరణ్ రూ. 25 లక్షలు, గీతా ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్ రూ. 10 లక్షలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు ప్రకటించగా.. తాజాగా అల్లు అర్జున్ తనవంతు సహాయంగా రూ. 25లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Rashmika Mandanna Video On SHE Teams: నిన్న అల్లు అర్జున్, ఇవాళ ర‌ష్మిక మంద‌నా, సామాజిక బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న పుష్ప టీం, అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

‘Pushpa 2 – The Rule’: ముంబైలో పుష్ప అదర‌గొట్టేశాడు! శ్రీ‌వ‌ల్లితో క‌లిసి డ్యాన్స్ చేసిన బ‌న్నీ, నెట్టింట వైర‌ల్ అవుతున్న పుష్ప‌-2 ఈవెంట్ (వీడియో ఇదుగోండి)

EAGLE: ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ని అరికట్టేందుకు ఈగల్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, EAGLE విభాగానికి అధిపతిగా ఐజీ ఆకే రవికృష్ణ, అమరావతిలో ప్రధాన కార్యాలయం

Andhra Pradesh Shocker: పల్నాడులో దారుణం, చంపొద్దు నాన్నా అంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి, కాల్వలోకి తోసి తను మాత్రం ఈదుకుంటూ..