Actress Akshara Singh: పాపం హీరోయిన్, సెల్ఫీలు అంటూ జనం ఎగబడటంతో పరార్, చెప్పులు వదిలేసి స్కూటీ ఎక్కి మరీ పారిపోయిన భోజ్‌పురి నటి అక్షర సింగ్‌

భోజ్‌పురి నటి అక్షర సింగ్‌ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బీహార్‌లోని బేథియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇక హీరోయిన్‌ కనిపించడంతో ఆగలేకపోయిన జనం సెల్ఫీల కోసం పరుగులు తీశారు. దీంతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఉన్నపళంగా అక్కడి నుంచి పారిపోయింది హీరోయిన్‌.

Actress Akshara Singh (Photo-Video Grab)

భోజ్‌పురి నటి అక్షర సింగ్‌ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బీహార్‌లోని బేథియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇక హీరోయిన్‌ కనిపించడంతో ఆగలేకపోయిన జనం సెల్ఫీల కోసం పరుగులు తీశారు. దీంతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఉన్నపళంగా అక్కడి నుంచి పారిపోయింది హీరోయిన్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అక్షర సింగ్‌ స్కూటీ మీద వెళ్తుండగా అభిమానులు ఆమె వెనకాల పరిగెత్తారు.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement