Chiranjeevi At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి, బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బాలాజీ దర్శనం
ఇవాళ తన 69వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకున్న చిరంజీవి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Tirumala, Aug 22: కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇవాళ తన 69వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకున్న చిరంజీవి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలయ్య ఫంక్షన్‌కు చిరంజీవి, బాలకృష్ణ 50 వసంతాల వేడుకకు హాజరుకానున్న మెగాస్టార్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)