Devara – Part 1: గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్న దేవర ఫియర్‌సాంగ్‌ ప్రోమో, మే 19 న విడుదల కానున్న ఫస్ట్ సింగిల్‌, వీడియో ఇదిగో..

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే కావడంతో ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేవర నుంచి ఫియర్‌సాంగ్‌ అనే పేరుతో ఫస్ట్ సింగిల్‌ విడుదల చేయనున్నారు.

Jr NTR Drops Glimpses of 'Fear Song'; Full Track Releases on May 19

కొరటాల శివ దర్శకత్వంలో  జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే కావడంతో ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేవర నుంచి ఫియర్‌సాంగ్‌ అనే పేరుతో ఫస్ట్ సింగిల్‌ విడుదల చేయనున్నారు. మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై పుకార్లను నమ్మవద్దు, సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా తామే ఇస్తామని తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ

తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్‌ సంగీతమందిస్తున్నారు. ఫియర్ సాంగ్ అంటూ వస్తున్న ఫస్ట్‌ సింగిల్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్‌ బీజీఎం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జైలర్‌లోని హుకుమ్‌ సాంగ్‌ కంపోజ్‌ చేసి అనిరుధ్‌ తనదైన మార్క్‌ చూపించారు. దీంతో దేవర సాంగ్‌ తర్వాత హుకుమ్‌ సాంగ్‌ మర్చిపోతారంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కామెంట్స్‌ చేయడంతో గూస్‌ బంప్స్‌ ఖాయంగా కనిపిస్తోంది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now