#HariHaraVeeraMallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్‌లో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో సందడి చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్‌తో బిజీగా ఉన్న తెలిసిందే. రామోజీఫిలిం సిటీలో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతుంది. కాగా షూటింగ్‌ లొకేషన్‌లో స్టార్ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ ప్రత్యక్షమైన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

Hari Hara Veera Mallu Shooting (Photo-Twitter)

స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్‌తో బిజీగా ఉన్న తెలిసిందే. రామోజీఫిలిం సిటీలో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతుంది. కాగా షూటింగ్‌ లొకేషన్‌లో స్టార్ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ ప్రత్యక్షమైన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌తో హరీష్‌ శంకర్ భవదీయుడు భగత్‌ సింగ్‌ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. హరీష్‌ శంకర్‌ మరోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తేరీ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరు ఒక్క చోట చేరడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ టీంతో కూడా కలిసి ఫొటోలు దిగాడు హరీష్‌ శంకర్

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement