Grammys 2024: బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న భారత సింగర్ శంకర్ మహదేవన్, దిస్ మూమెంట్ చిత్రానికి అవార్డు

ఈ ఏడాది గ్రామీ అవార్డుల్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గాయకుడు శంకర్ మహదేవన్, తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్, గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, వీ సెల్వగణేష్, వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్ బృందం 'శక్తి' గ్రామీ అవార్డును గెలుచుకుంది

India Wins Big as Shakti's 'This Moment' Takes Trophy Home for Best Global Music Album

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నేడు జరిగిన గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్సవం ఘనంగా జరిగింది.ఈ ఏడాది గ్రామీ అవార్డుల్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గాయకుడు శంకర్ మహదేవన్, తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్, గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, వీ సెల్వగణేష్, వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్ బృందం 'శక్తి' గ్రామీ అవార్డును గెలుచుకుంది. "దిస్ మూమెంట్" చిత్రానికి గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన వేడుకకు శంకర్ మహదేవన్ హాజరై అవార్డును స్వీకరించారు. స్టేజీ మీద మూడు గ్రామీ అవార్డులు అందుకున్న వెంటనే చేతులకు బేడీలు, ప్రముఖ ర్యాప్ సింగర్ కిల్ల‌ర్ మైక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement