Kartikeya: లైవ్ చాట్ లో హీరో కార్తికేయకు ఊహించని అనుభవం.. "రిప్లయ్ ఇవ్వకపోతే చేయి కోసుకుంటా" అంటూ యువతి బెదిరింపులు.. హీరో ఏమన్నారంటే??

టాలీవుడ్ (Tollywood) యువ నటుడు కార్తికేయ (Kartikeya) ఎక్స్ (X)లో తన అభిమానులతో లైవ్ చాట్ (Live Chat) నిర్వహించగా, ఓ యువతి నుంచి ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది.

Tollywood Logo

Hyderabad, Aug 27: టాలీవుడ్ (Tollywood) యువ నటుడు కార్తికేయ (Kartikeya) ఎక్స్ (X)లో తన అభిమానులతో లైవ్ చాట్ (Live Chat) నిర్వహించగా, ఓ యువతి నుంచి ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆ యువతి దాదాపు బెదిరించినంత పనిచేసింది. అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు కార్తికేయ జవాబు ఇస్తుండగా... ఓ యువతి "రిప్లయ్ ఇవ్వకపోతే చేయి కోసుకుంటా" అంటూ ట్వీట్ చేసింది. ఆమె తీరు గమనించిన కార్తికేయ ఆందోళనకు గురయ్యాడు. "అమ్మో వద్దు... వద్దు" అంటూ వారించాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement