Nara Rohith: ఘనంగా నారా రోహిత్ - హీరోయిన్ సిరి లేల్ల ఎంగేజ్‌మెంట్, హాజరైన సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు

హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఉదయం 10.45కి ఎంగేజ్‌మెంట్ జరుగగా డిసెంబర్‌ 15న వీళ్లిద్దరి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు పెద్దలు. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Hero Nara Rohit Engaged to Actress Siri(X)

హీరో నారా రోహిత్-హీరోయిన్ సిరి లేల్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఉదయం 10.45కి ఎంగేజ్‌మెంట్ జరుగగా డిసెంబర్‌ 15న వీళ్లిద్దరి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు పెద్దలు. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.  మెగాస్టార్ దసరా ట్రీట్.. చిరంజీవి విశ్వంభర టీజర్ రిలీజ్...విజువల్ వండర్‌గా టీజర్

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)