Ram Charan: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో రామ్ చరణ్, రోల్స్ రాయ్స్ కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన చరణ్...సెల్ఫీ కోసం ఎగబడ్డ అభిమానులు
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చారు. ఇటీవలె రోల్స్ రాయ్స్ వాహనాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వాహనం రిజిస్ట్రేషన్ కోసం రాగా సందడి వాతావరణం నెలకొంది. రిజిస్ట్రేషన్ ఫారాలపై సంతకాలు చేసిన రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు.
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చారు. ఇటీవలె రోల్స్ రాయ్స్ వాహనాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వాహనం రిజిస్ట్రేషన్ కోసం రాగా సందడి వాతావరణం నెలకొంది. రిజిస్ట్రేషన్ ఫారాలపై సంతకాలు చేసిన రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. వీడియో ఇదిగో, అనంతపురం వరదల్లో చిక్కుకున్న నాగార్జున, ఉప్పొంగి ప్రవహిస్తున్న పండమేరు వాగు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)