Suriya: ముంబైకి మకాం మార్చినట్టు రూమర్లు.. స్పందించిన నటుడు సూర్య.. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే??

ముంబై కి షిప్ట్ అయినట్టు వస్తున్న వార్తలపై కోలీవుడ్ నటుడు సూర్య స్పందించారు. ఫ్యాన్స్‌ మీట్‌ లో పాల్గొన్న సూర్యను కుటుంబంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారన్న రూమర్లపై స్పందించమని కోరగా.. నేరుగా సమాధానం చెప్పారు.

Suriya (Credits: X)

Mumbai, Aug 15: ముంబై (Mumbai) కి షిప్ట్ అయినట్టు వస్తున్న వార్తలపై కోలీవుడ్ నటుడు సూర్య (Suriya) స్పందించారు. ఫ్యాన్స్‌ మీట్‌ లో (Fans Meet) పాల్గొన్న సూర్యను కుటుంబంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారన్న రూమర్లపై స్పందించమని కోరగా.. నేరుగా సమాధానం చెప్పారు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్నారు. తన కుమార్తె, కొడుకు చదువు కోసం ముంబైలో ఉన్నారని, తాను మాత్రం తమిళనాడులోనే ఉంటున్నట్టు స్పష్టం చేశారు.

Suriya (Credits: X)
Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement