Jr NTR's New Look: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఇదిగో, గుబురు గడ్డం, కళ్ళకి గ్లాసెస్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న ఫోటో
గుబురు గడ్డం, కళ్ళకి గ్లాసెస్‌తో ఎన్టీఆర్ కూర్చున్న తీరు చూస్తుంటే.. టైగర్ తీక్షణంగా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఈ ఫోటోని అలీమ్ హకీమ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్ అవుతుంది
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.దీంతో పాటుగా యాడ్స్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ మెక్ డోనాల్డ్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మరొక ఆడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ఎన్టీఆర్ తన మేకోవర్ మొత్తం మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ యాడ్ షూట్ కోసం (Jr NTR) ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుబురు గడ్డం, కళ్ళకి గ్లాసెస్‌తో ఎన్టీఆర్ కూర్చున్న తీరు చూస్తుంటే.. టైగర్ తీక్షణంగా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఈ ఫోటోని అలీమ్ హకీమ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఈ ఫోటో చూసినటువంటి తారక్ ఫ్యాన్స్ అసలు ఏమున్నాడ్రా బాబు అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.
Here's New look
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)