Keerthy Suresh: మెడలో మంగళ సూత్రం..సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్, ఫస్ట్ బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రచార కార్యక్రమంలో సందడి చేసిన కీర్తి సురేష్
ఇటీవలె తన చిన నాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకుంది నటి కీర్తి సురేష్. పెళ్లై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే తన ఫస్ట్ మూవీ 'బేబీ జాన్' సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి హాజరయ్యారు కీర్తి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మోడ్రన్ డ్రెస్ ధరించి, మెడలో మంగళ సూత్రంతో హాజరయ్యారు కీర్తి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవలె తన చిన నాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకుంది నటి కీర్తి సురేష్. పెళ్లై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే తన ఫస్ట్ మూవీ 'బేబీ జాన్' సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి హాజరయ్యారు కీర్తి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మోడ్రన్ డ్రెస్ ధరించి, మెడలో మంగళ సూత్రంతో హాజరయ్యారు కీర్తి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కీర్తి సురేష్ పెళ్లిలో సందడి చేసిన దళపతి విజయ్, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కీర్తి..డ్రీమ్ ఐకాన్ అంటూ ప్రశంసలు
Keerthy Suresh with Mangalsutra on Movie promotions
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)