Vijay At Keerthi Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లిలో సందడి చేసిన దళపతి విజయ్, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కీర్తి..డ్రీమ్ ఐకాన్ అంటూ ప్రశంసలు
ఇటీవలె నటి కీర్తి సురేశ్ - ఆంటోని తట్టిల్ వివాహం గోవాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో సందడి చేశారు దళపతి విజయ్. డ్రీమ్ ఐకాన్ ఆశీర్వదించిన క్షణాలు అంటూ విజయ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు కీర్తి. హిందూ సంప్రదాయంతో పాటు క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో కూడా వివాహం చేసుకుంది ఈ జంట.
ఇటీవలె నటి కీర్తి సురేశ్ - ఆంటోని తట్టిల్ వివాహం గోవాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో సందడి చేశారు దళపతి విజయ్. డ్రీమ్ ఐకాన్ ఆశీర్వదించిన క్షణాలు అంటూ విజయ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు కీర్తి. హిందూ సంప్రదాయంతో పాటు క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో కూడా వివాహం చేసుకుంది ఈ జంట. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్తయిన రాజాసాబ్ షూటింగ్..టీజర్ పై టీం ఏమందంటే?
Thalapathy Vijay at Keerthi Suresh Wedding
When our dream icon blessed us at our dream weddinggg! @actorvijay sir 🤗❤️
With love,
Your Nanbi and Nanban#ForTheLoveOfNyke pic.twitter.com/Fpwk2sBVxS
— Keerthy Suresh (@KeerthyOfficial) December 18, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 18, 8805 05:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

