ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాయ్‌బరేలీలో ఓ పెళ్లికొడుకు తాగిన మైకంలో పెళ్లి కూతురు ఫ్రెండ్ మెడలో పూలమాల వేశారు. దీంతో ఆగ్రహించిన వధువు... పెళ్లి కొడుకు చెంప చెల్లుమనిపించింది.
తాగి పెళ్లికి వచ్చిన వరుడు.. పెళ్లికూతురి కుటుంబంతో అమర్యాదగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు(Brides Best Friend). పూలమాలను మార్చుకునే సమయంలో అనుకోకుండా పెళ్లికూతురి మెడలో కాకుండా.. ఆమె పక్కనే ఉన్న మరో అమ్మాయి మెడలో మాలను వేశాడు. దీంతో పెళ్లి కొడుకును కొట్టిన వధువు అక్కడి నుండి వెళ్లిపోయింది.
వీడియో ఇదిగో, భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళ, కుంభమేళాలో ఆసక్తికర ఘటన
ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరుగగా పెళ్లి కొడుకు కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్‌గా మారింది.
Uttar Pradesh Groom Mistakenly Garlands Brides Best Friend, what happened next
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)