Director Krish: ముందస్తు బెయిలు పిటిషన్ ను ఉపసంహరించుకున్న దర్శకుడు క్రిష్
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడైన సినీ దర్శకుడు క్రిష్ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ ను సోమవారం ఉపసంహరించుకున్నారు.
Hyderabad, Mar 5: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో (Drugs Case) నిందితుడైన సినీ దర్శకుడు క్రిష్ (Krish) హైకోర్టులో (High Court) దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ ను సోమవారం ఉపసంహరించుకున్నారు. రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ వినియోగించారని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసినందుకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ క్రిష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ ను ఆయన తాజాగా ఉపసంహరించుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement