Actor Navdeep: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు.. నేడు హీరో నవదీప్‌ విచారణ

మాదక ద్రవ్యాల కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ స్టేట్‌ యాంటి నార్కొటివ్‌ బ్యూరో (టీనాబ్‌) నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని టీనాబ్‌ (హెచ్‌న్యూ) కార్యాలయానికి నేడు 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో ఆదేశించింది.

Navdeep (Photo-X)

Hyderabad, Sep 23: మాదక ద్రవ్యాల కేసులో (Drug Case) సినీ నటుడు నవదీప్‌కు (Navdeep) తెలంగాణ స్టేట్‌ యాంటి నార్కొటివ్‌ బ్యూరో (టీనాబ్‌) నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని టీనాబ్‌ (హెచ్‌న్యూ) కార్యాలయానికి నేడు 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో ఆదేశించింది. టీనాబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌ నేతృత్వంలోని బృందం గుడిమల్కాపూర్‌ పోలీసులతో కలిసి నోటీసులను నవదీప్‌ కు ఇంటి వద్ద అందజేశారు. ఇటీవల మాదాపూర్‌లోని ప్రెష్‌ లైవ్‌ అపార్టుమెంట్‌ పై గుడిమల్కాపూర్‌ పోలీసులతో కలిసి టీనాబ్‌ దాడి చేయడంతో డ్రగ్‌ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Asian Games: నేటి నుంచి ఆసియా క్రీడలు.. సత్తాచాటేందుకు సిద్ధమైన భారత్‌.. పూర్తి వివరాలు ఇవే!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now