Guntur Kaaram Kurchi Madatha Petti Song: గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ ఇదిగో, డిసెంబరు 30న పుల్ సాంగ్ విడుదల
మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. తాజాగా షూటింగ్ పూర్తి కాగా, ఓవైపు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అలా ఓ మాస్ గీతానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. కొన్నాళ్ల ముందు కుర్చీ తాత చెప్పిన డైలాగ్‌తోనే పాట మొత్తం కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది.

ఈ ప్రోమోలో మహేశ్-శ్రీలీల స్టెప్పులు కూడా ఇరగదీసినట్లు కనిపిస్తుంది. మరి కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మాత్రం శనివారం(డిసెంబరు 30) వరకు వెయిట్ చేయాల్సింది. ఇకపోతే జనవరి 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)