Mahesh Babu: ‘మై సూపర్‌ ఫ్యాన్స్‌..’ అంటూ సూపర్ స్టార్ మహేష్ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఎందుకంటే..

తనకు బర్త్ డే విషెస్ చెప్పిన ఫ్యాన్స్, సన్నిహితులకు మహేష్ ఎమోషనల్ పోస్ట్

Maheshbabu (Photo Credits: ANI)

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (MaheshBabu) మంగళవారంతో 47వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌, సన్నిహితులు, మిత్రులు చూపించిన ప్రేమకు మహేశ్‌ ఫిదా అయ్యాడు. బర్త్‌ డే వేడుకలు ముగిసిన అనంతరం మహేశ్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ప్రియమైన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా సూపర్ ఫ్యాన్స్.. మీ విషెస్‌కు థాంక్యూ. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. గత ఏడాది చాలా బాగా గడిచింది. ఇక ముందు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను’ అంటూ తన బర్త్ డే విషెస్‌పై స్పందించాడు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Tags



సంబంధిత వార్తలు

Kurchi Thata in Police Custody: ‘గుంటూరు కారం’ కుర్చీ మడతపెట్టి.. పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత కౌన్సెలింగ్.. అసలేం జరిగిందంటే?

Super Star Mahesh Babu: సామాజిక సేవా కార్యక్రమాల కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త వెబ్ సైట్ ‘మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్’

Ticket Price Hiked For Daku Maharaj: బాలయ్య బాబు ‘డాకు మహారాజ్‌’ టికెట్ల రేటు పెంపు.. బెనిఫిట్‌ షో కూడా.. ఏపీ సర్కారు ఉత్తర్వులు

Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు

Unstoppable With NBK: రామ్ చరణ్‌పై రీవెంజ్ తీసుకున్న డార్లింగ్ ప్రభాస్, అన్‌స్టాపబుల్‌ షోకు అతిథిగా రామ్ చరణ్...ప్రభాస్‌ ఫోన్, బుక్కైన చరణ్‌!

Who is Wamiqa Gabbi? దేశం మొత్తాన్ని తన అందాలతో ఊపేస్తున్న వామికా గబ్బి, బేబీ జాన్ నటి గురించి పూర్తి సమాచారం ఇదిగో..