#SSMB28FirstClap: ప్రారంభమైన మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ, కాసేపటి క్రితమే పూజా కార్యక్రమాలు పూర్తి, మహేష్ బాబుకు ఇది 28వ చిత్రం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కాసేపటి క్రితమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమాలకు యథావిధిగా మహేష్ బాబు హాజరు కాలేదు. మహేష్ సతీమణి నమ్రత ఘట్టమనేని ఈ పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

Mahesh Babu

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కాసేపటి క్రితమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమాలకు యథావిధిగా మహేష్ బాబు హాజరు కాలేదు. మహేష్ సతీమణి నమ్రత ఘట్టమనేని ఈ పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో ఇది ఏడో చిత్రం. హీరోగా మహేష్ బాబుకు ఇది 28వ చిత్రం. అభిమానులు SSMB28 First Clap’ హ్యాష్ ట్యాగ్ తో దీన్ని ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement