Harikumar Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ నటుడు, కామెడీ కింగ్‌ బి హరికుమార్ కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు, రచయిత బి హరికుమార్ కన్నుమూశారు. మాలీవుడ్‌లో కామెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన గురువారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతికి మాలీవుడ్‌కు చెందిన సినీప్రముఖలు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు

B Harikumar passes away (Photo-Video Grab)

ప్రముఖ మలయాళ నటుడు, రచయిత బి హరికుమార్ కన్నుమూశారు. మాలీవుడ్‌లో కామెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన గురువారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతికి మాలీవుడ్‌కు చెందిన సినీప్రముఖలు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.తిరువనంతపురంకు చెందిన హరికుమార్ మొదట బ్యాంకు అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత నటనపై మక్కువతో సినీ ఇండస్ట్రీలో అడుపెట్టారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement