Odela 2 Teaser: కుంభమేళాలో ఓదెల 2 టీజర్ రిలీజ్.. శివతాండవం చూపించిన తమన్నా, లేడి అఘోరాగా ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ, టీజర్ మీరూ చూసేయండి

అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఓదెల 2. క‌రోనా సమయంలో విడదలైన ఓదెల రైల్వేస్టేష‌న్ మంచి విజ‌యాన్ని సాధించగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ఓదెల 2.

Odela 2 - Teaser Release at Maha Kumbh Mela 2025(X)

అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా(Tamannah Bhatia) హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఓదెల 2. క‌రోనా సమయంలో విడదలైన ఓదెల రైల్వేస్టేష‌న్ మంచి విజ‌యాన్ని సాధించగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ఓదెల 2.

తమన్నా ప్రధానపాత్రలో నటిస్తుండగా టీజ‌ర్‌ను(Odela 2 Teaser) మ‌హాకుంభ మేళాలో విడుద‌ల చేశారు. లేడీ అఘోరాగా తమన్నా విశ్వరూపం చూపించగా వశిష్ట సింహా ఇతర ముఖ్య పాత్రల్లో న‌టిస్తుండ‌గా అజనీష్ లోక్‌నాథ్(Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నారు.

దుబాయ్‌లో తల్లి సల్మాతో సల్మాన్ ఖాన్ మెమోరబుల్ వీడియో.. తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్న సల్మాన్, వైరల్‌ వీడియో 

ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశంగా తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Odela 2 - Teaser Release at Maha Kumbh Mela 2025

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now