Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కాగా, శుక్రవారం సరస్వతి పంచమి సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్రబృందం వర్క్ షాప్ నిర్వహించింది.

Pawan Kalyan (Source: Twitter)

Hyderabad, October 1: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కాగా, శుక్రవారం సరస్వతి పంచమి సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్రబృందం వర్క్ షాప్ నిర్వహించింది. ఈ వర్క్ షాప్ కు పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, హీరోయిన్ నిధి అగర్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తదితరులు హాజరయ్యారు. ఇప్పటివరకు పూర్తయిన చిత్రీకరణ, తదుపరి షెడ్యూల్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement