Nagababu Launches N Media: మీడియా రంగంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. ‘ఎన్’ మీడియా ఎంటర్‌ టైన్‌మెంట్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌

మెగా బ్రదర్‌ కొణిదెల నాగబాబు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ‘ఎన్; మీడియా ఎంటర్‌ టైన్‌మెంట్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ను ఆయన కొనేశారు.

Nagababu Launches N Media (Credits: X)

Hyderabad, Aug 10: మెగా బ్రదర్‌ కొణిదెల నాగబాబు (Nagababu) మీడియా రంగంలోకి ప్రవేశించారు. ‘ఎన్’ మీడియా (N Media) ఎంటర్‌ టైన్‌మెంట్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ను ఆయన కొనేశారు. ఈ ఛానల్‌ కు సంబంధించిన లోగో ఆవిష్కరణ ఇటీవలే అయ్యింది. ఈ ఛానల్‌ కు ప్రస్తుతం పది లక్షల మంది సబ్‌ స్క్రైబర్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఎంటర్‌ టైన్‌మెంట్‌ కే ఈ ఛానల్ పరిమితమవుతున్నట్టు సమాచారం. అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో పొలిటికల్‌ న్యూస్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది.

మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది, వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement