Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి కొత్త పోస్టర్.. స్టయిలిష్ లుక్ లో అదరగొట్టిన చిరు
మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. తెలుగు ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Hyderabad, Dec 16: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) , యువ దర్శకుడు బాబీ (Director Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). తెలుగు ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా దర్శకుడు బాబీ.. చిత్రం నుంచి మరో పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
బాలయ్య అన్ స్టాపబుల్-2 టాక్ షోకి పవన్ కల్యాణ్...? హింట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఆహా వీడియో వైరల్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)