Chapter on Tamannaah in School Books: 7వ తరగతి సిలబస్ లో హీరోయిన్ తమన్నా, రణ్ వీర్ సింగ్ ల జీవిత చరిత్ర.. తీవ్ర విమర్శలు.. అసలేం జరిగిందంటే??
బెంగళూరు - హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలపాలవుతున్నది. 7వ తరగతి సిలబస్ లో భాగంగా పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా, హీరో రణ్ వీర్ సింగ్ ల జీవిత చరిత్రను ఆ స్కూల్ యాజమాన్యం పొందుపరిచింది.
Bengaluru, June 28: బెంగళూరు - హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలపాలవుతున్నది. 7వ తరగతి సిలబస్ లో భాగంగా పుస్తకాల్లో (School Books) హీరోయిన్ తమన్నా (Tamannaah), హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) ల జీవిత చరిత్రను ఆ స్కూల్ యాజమాన్యం పొందుపరిచింది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులుండగా.. తమన్నా, రణ్ వీర్ సింగ్ ల జీవిత చరిత్రను పెట్టడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయం ఎటు వెళ్తుందో చూడాలి.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement