Suresh Babu Clears Traffic Video: ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, కారు దిగి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న వీడియో వైరల్
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు.వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాధ్యతగల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
1xBet: IPL సమయంలో బాధ్యతాయుతమైన బెట్టింగ్‌పై 1xBet, సురేష్ రైనా ఏమన్నారంటే..
Advertisement
Advertisement