Pushpa Box Office Collection: 50 రోజుల్లో రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసిన పుష్ప, సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించిన మైత్రీ మూవీస్

కాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’ థియేటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం.. అదే రేంజ్‌లో కలెక్షన్లను రాబడుతూ..2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

Allu Arjun in Pushpa Song Daakko Daakko Meka (Photo Credits: YouTube Still)

కాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’ థియేటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం.. అదే రేంజ్‌లో కలెక్షన్లను రాబడుతూ..2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాదు బన్ని కెరీర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement