Pushpa 2 - The Rule Teaser Out: పుష్పరాజ్ ఆగయా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా పుష్ప 2 టీజర్ విడుదల చేసిన చిత్రబృందం.. మీరూ చూడండి! (టీజర్ తో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Hyderabad, Apr 8: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రం (Pushpa 2 - The Rule) ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. నేడు బన్నీ జన్మదినం. దీంతో పుష్ప 2కు సంబంధించిన టీజర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. పుష్పరాజ్ విన్యాసాలు మీరూ చూడండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)