RGV Crazy Dance Video: ఇనయా సుల్తానా కాళ్లు పట్టుకున్న రామ్ గోపాల్ వర్మ, రంగీలా మూవీలోని పాటకు ఇనయాతో కలిసి స్టెప్పులు, అది నేను కాదంటూ సెటైర్

వివాదాస్పద దర్శకుడు వర్మ తాజాగా ట్విట్టర్లో ఇనయా సుల్తానాతో డ్యాన్స్ చేసిన వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు.

RGV Crazy Dance Video (Photo-Video Grab)

వివాదాస్పద దర్శకుడు వర్మ తాజాగా ట్విట్టర్లో ఇనయా సుల్తానాతో డ్యాన్స్ చేసిన వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ మీద ఒట్టు’ అంటూ తనదైన స్టైల్‌లో ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ వీడియోలో వర్మ రంగీలా మూవీలోని పాటకు ఇనయాతో కలిసి స్టెప్పులు వేశాడు. అంతేగాక మధ్యలో ఆమె కాళ్లు పట్టుకుని విచిత్రంగా వ్యవహరించాడు. వీడియోని మీరు కూడా చూసేయండి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now