Pushpa 2: పుష్ప 2 నుంచి లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో, ఆకాశాన్నంటే ఎత్తులో బంగ్లా సెట్టింగ్‌ వేసిన ఫోటోను షేర్ చేసిన రష్మిక

పుష్ప 2 సెట్ నుంచి రష్మిక ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఫోటో చూస్తుంటే అదో ఇంద్రభవనంలా కనిపిస్తుంది. ఆకాశాన్నంటే ఎత్తులో బంగ్లా సెట్టింగ్‌ వేసినట్లు తెలుస్తుంది. ఈ ఫోటోతో బన్నీ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

Pushpa (Photo-Video Grab)

పుష్ప 2 సెట్ నుంచి రష్మిక ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఫోటో చూస్తుంటే అదో ఇంద్రభవనంలా కనిపిస్తుంది. ఆకాశాన్నంటే ఎత్తులో బంగ్లా సెట్టింగ్‌ వేసినట్లు తెలుస్తుంది. ఈ ఫోటోతో బన్నీ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. పుష్ప సినిమాలో శ్రీవల్లీ అంటూ బాలీవుడ్‌ ప్రియులు రష్మికను గుండెల్లో పెట్టుకున్నారు. దాంతో రష్మికకు బాలీవుడ్‌ నుంచి బడా బడా ఆఫర్స్ వచ్చేశాయి. ఇక బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై జనాల్లో మాములు అంచనాల్లేవు. పైగా ఇటీవలే బన్నీతో పాటు దేవి శ్రీ ప్రసాద్‌కు ఈ సినిమా తరుపున నేషనల్ అవార్డులు రావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం సీక్వెల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now