RRR at Oscars 2023: ఆర్‌ఆర్‌ఆర్‌ టాలీవుడ్ కాదు బాలీవుడ్ అంటూ అభివర్ణించిన హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్‌, ఇది అచ్చ తెలుగు చిత్రమని మండిపడుతున్న నెటిజన్లు

Natu Natu Song (Photo-Video Gram/RRR)

నాటు నాటు ప్రజల మనసులు దోచుకుంటూ ఆస్కార్‌ను అందిపుచ్చుకుంది. దీంతో భారత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆస్కార్‌ వేదికపై తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ను బాలీవుడ్‌ చిత్రంగా అభివర్ణించాడు హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్‌. ఇది అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ఇది అచ్చమైన స్వచ్చమైన తెలుగు చిత్రమని, బాలీవుడ్‌ మూవీ కాదంటూ రాజమౌళే ఎన్నోసార్లు నొక్కి చెప్పాడు. అలాంటిది ఇప్పుడు అంత పెద్ద అవార్డుల ఫంక్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ను బాలీవుడ్‌ అనేశారేంటి! అని నెటిజన్లు మండిపడుతున్నారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now