Ram Charan: బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లో జవాన్లతో రామ్ చరణ్, వారితో స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపానంటూ ట్వీట్
షూటింగ్ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లతో గడిపారు.ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
చెర్రీ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం అతడు కొంత కాలంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం షూటింగ్ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లతో గడిపారు.ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ మేరకు వారితో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో వారితో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Us Deportation: పంజాబ్ ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్ర! అమెరికా నుంచి వచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించడంపై మండిపడ్డ సీఎం మాన్
US Illegal Indian Immigrants Return: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఇండియాకు పంపిన ట్రంప్, 104 మందితో అమృత్సర్ చేరుకున్న విమానం
New Guidelines For Health Insurance Claims: హెల్త్ ఇన్సురెన్స్ క్లయిమ్ కోసం కొత్త మార్గదర్శకాలు, ఈ పత్రాలు సమర్పించకపోతే మీ క్లయిమ్ రిజెక్ట్ అవ్వడం ఖాయం
Advertisement
Advertisement
Advertisement