Sarath Kumar COVID: మరోసారి కరోనా బారిన పడ్డ నటుడు శరత్‌ కుమార్‌, నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచన

ప్రముఖ నటుడు, నటి రాధిక భర్త శరత్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘నా సన్నిహితులు, శ్రేయోభిలాషులందరికీ శుభ సాయంత్రం. ఈ సాయంత్రం నేను కరోనా వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించాను.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

ప్రముఖ నటుడు, నటి రాధిక భర్త శరత్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘నా సన్నిహితులు, శ్రేయోభిలాషులందరికీ శుభ సాయంత్రం. ఈ సాయంత్రం నేను కరోనా వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించాను. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంతో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు’ అంటూ శరత్‌ కుమార్‌ ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా గతంలో కూడా ఆయన మహమ్మారి బారిన పడ్డారు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement