Suchitra Ramadurai: ఆ టాప్ హీరోలంతా స్వలింగ సంపర్కులే, ఎక్కడ గే పార్టీలు ఉంటే అక్కడికి వెళ్లే వారంటూ సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
సింగర్ సుచిత్ర కామెంట్లు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి.గతంలో సుచీలీక్స్ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఈ సింగర్ ఇప్పుడు రోజుకొక బాంబు పేలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్‌హాసన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్ చేసింది.

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. లండన్ ట్రిప్‌లో కార్తీక్ కుమార్, షారుక్, కరణ్ కలిసి గే పార్టీలకు వెళ్లారని ఆరోపించింది. ఎక్కడైతే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉందో అలాంటి దేశాలకు వెళ్లేవారని తెలిపింది. దీంతో మరోసారి సుచిత్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారాయి.నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ గతంలో 'కొకైన్' సేవించే పార్టీలను నిర్వహించారని ఆమె ఆరోపించారు. హీరో ధనుష్ గే, అందుకే నా భర్తతో కలిసి ఒకే గదిలో.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో కార్తీక్ మాజీ భార్య సింగర్ సుచిత్ర
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)