Superstar Krishna Funeral: వీడియో, మహేశ్ బాబు పక్కనే కూర్చుని ఓదార్చిన అల్లు అర్జున్, ప్రిన్స్‌ను హత్తుకుని ఆత్మీయంగా పలకరించిన బన్నీ

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో విషాద వాతావరణం నెలకొంది. కృష్ణ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా కృష్ణ నివాసానికి వచ్చారు. తీవ్ర విచారంతో ఉన్న కృష్ణ తనయుడు మహేశ్ బాబును ఆత్మీయంగా హత్తుకుని పరామర్శించారు.

Superstar Krishna Funeral

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో విషాద వాతావరణం నెలకొంది. కృష్ణ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా కృష్ణ నివాసానికి వచ్చారు. తీవ్ర విచారంతో ఉన్న కృష్ణ తనయుడు మహేశ్ బాబును ఆత్మీయంగా హత్తుకుని పరామర్శించారు. అనంతరం కృష్ణ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహేశ్ బాబు పక్కనే కూర్చుని ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు, యువ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now