Mahesh Babu New Look: రాజమౌళి సినిమా కోసం కండలు పెంచుతున్న మహేష్ బాబు, నరాలు కనిపిస్తున్న బాడీ పిక్స్‌ని షేర్‌ చేసిన సూపర్ స్టార్

టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం SSMB 28 షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ తన ఫిటినెస్‌ ఫొటో షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చాడు.జిమ్‌లో వర్క్‌ అవుట్‌ చేసిన ఫొటోలు షేర్‌ చేశాడు.

Mahesh Babu New Look (Photo/Instagram)

టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం SSMB 28 షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ తన ఫిటినెస్‌ ఫొటో షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చాడు.జిమ్‌లో వర్క్‌ అవుట్‌ చేసిన ఫొటోలు షేర్‌ చేశాడు. ఇందులో బైసిప్స్ వర్క్‌ అవుట్‌ అనంతరం నరాలు కనిపిస్తున్న తన బాడీ పిక్స్‌ని షేర్‌ చేశాడు. ఇవి చూసి ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. మహేశ్‌ బీస్ట్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దీంతో తన తదుపరి చిత్రాలపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

Here's Mahesh Babu Tweet

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement