Kaikala Satyanarayana Last Rites: ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యానారాయణ అంత్యక్రియలు, వివరాలను వెల్లడించిన మంత్రి తలసాని
ప్రముఖ నటుడి కైకాల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేసారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నటుడి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన అభిమానులు సందర్శనార్థం నటుడి భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు.
నవరస నటనాసార్వభౌముడిగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Tollywood senior actor Kaikala Satyanarayana) (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని (Filmnagar) తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
ప్రముఖ నటుడి కైకాల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేసారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నటుడి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన అభిమానులు సందర్శనార్థం నటుడి భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు.
Here's CMO Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Advertisement
Advertisement
Advertisement