Sri Ramakrishna Passed Away: టాలీవుడ్‌ లో విషాదం.. డ‌బ్బింగ్ ర‌చ‌యిత శ్రీరామ‌కృష్ణ క‌న్నుమూత‌.. బొంబాయి, జెంటిల్‌ మాన్‌, చంద్ర‌ముఖితో స‌హా 300 చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌కృష్ణ

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత, స్టార్ రైటర్ శ్రీరామకృష్ణ (74) తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 1న రాత్రి కనుమూశారు.

Hyderabad, Apr 2: టాలీవుడ్ (Tollywood)లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత, స్టార్ రైటర్ శ్రీరామకృష్ణ (74) (Sri Ramakrishna Passed Away) తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 1న రాత్రి కనుమూశారు. బొంబాయి, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్మెన్, చంద్రముఖి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఈయన మాటలను అందించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement