Gadar2: గదర్ 2 జోష్.. థియేటర్లలో అభిమానుల ప్రత్యేక నృత్యాలు.. సోషల్ మీడియాలో వైరల్

ఎన్నో నెలల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సందడి గదర్ 2తోనే కనిపించింది. ముఖ్యంగా ఉత్తరాదిలోని సింగల్ స్క్రీన్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో పోటెత్తాయి. మై నిక్లా సాంగ్ సమయంలో థియేటర్లలో అభిమానుల ప్రత్యేక నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Credits: X

Newdelhi, Aug 14: ఎన్నో నెలల తర్వాత బాలీవుడ్ (Bollywood) బాక్సాఫీస్ (Boxoffice) వద్ద చెప్పుకోదగ్గ సందడి గదర్ 2 (Gadar2)తోనే కనిపించింది. ముఖ్యంగా ఉత్తరాదిలోని సింగల్ స్క్రీన్లు హౌస్ (Single Screen) ఫుల్ కలెక్షన్లతో పోటెత్తాయి. మై నిక్లా సాంగ్ సమయంలో థియేటర్లలో అభిమానుల ప్రత్యేక నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Independence Day: స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో మీరూ పాలుపంచుకోండి. మీ బంధుమిత్రులకు, ఫ్రెండ్స్ కు లేటెస్ట్ లీ స్పెషల్ ఇమేజెస్, పిక్స్ ద్వారా విషెస్ చెప్పేయండి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement