Krishna No More: దివికేగిన ధ్రువతార.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. లైవ్ స్ట్రీమింగ్..

ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Krishna (Credits: Google)

Hyderabad, Nov 15: ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ (Super Start Krishna) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌ తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood) తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, సెలెబ్రిటీల స్పందన లైవ్ లో..

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement