Sai Dharam Tej: టైటిల్ నుంచి ఆ పదాన్ని తొలగించండి.. సాయిధరమ్ తేజ్ ‘గాంజా శంకర్’ సినిమాకు నార్కోటిక్స్ పోలీసుల నోటీసులు
టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా యూనిట్ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Hyderabad, Feb 18: టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ (Gaanja Shankar) సినిమా యూనిట్ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్ నుంచి గంజాయి (గాంజా) అనే పదాన్ని తొలగించాలని ఆదేశించారు. సినిమాలో డ్రగ్స్ కు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు కనుక ఉంటే ఎన్డీపీఎస్- 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Sree Tej Health Update: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వాసు ఆరా.. అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని వెల్లడి
Pushpa 2 stampede: సంధ్య థియేటర్ విషాదం...రేవతికి 11వ రోజు కర్మ నిర్వహించిన కుటుంబ సభ్యులు, కోలుకుంటున్న చిన్నారి శ్రీ తేజ్
Game Changer Trailer Event: పుష్ప కంటే ఏ మాత్రం తగ్గేదే లే అంటున్న రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్ భారీగా ప్లాన్
Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కారణాలతోనే అతన్ని కలువలేకపోతున్నా.. అంటూ పోస్ట్
Advertisement
Advertisement
Advertisement