Varun Tej-Lavanya Tripathi: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖులు వీరే.. ఫొటోలు ఇవిగో!
ఇటలీలో ఇటీవల వీరి వివాహం జరగ్గా తెలుగు చిత్ర పరిశ్రమ, ఇతర ప్రముఖుల కోసం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
Hyderabad, Nov 6: టాలీవుడ్ (Tollywood) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) - నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) వివాహ రిసెప్షన్ గత రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇటలీలో ఇటీవల వీరి వివాహం జరగ్గా తెలుగు చిత్ర పరిశ్రమ, ఇతర ప్రముఖుల కోసం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ భారీ విందు కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హాజరైన ప్రముఖుల్లో చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేశ్, నాగ చైతన్య, సాయి ధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, రోషన్ మేక, అల్లు సురీశ్, జయసుధ, సుకుమార్, బాబీ, సందీప్ కిషన్, అడవి శేష్, రీతు వర్మ, ప్రవీణ్ సత్తారు, కల్యాణ్‌కృష్ణ, సుశాంత్, జగపతిబాబు, మైత్రీ రవి, దిల్‌రాజు, కార్తికేయ, అలీ, బోయపాటి శ్రీనివాస్, సునీల్, మురళీమోహన్, మైత్రీమూవీచెర్రీ, సుబ్బిరామిరెడ్డి, శివలంక కృష్ణప్రసాద్, ఉత్తేజ్, సుబ్బరాజు, గుణశేఖర్, సుమ, రోషన్, వీఎన్ ఆదిత్య, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్‌నంది, బన్నీవాసు, ప్రియదర్శి, నవదీప్, అభినవ్ గౌతం, వెంకీ అట్లూరి, నాగవంశీ, ప్రిన్స్, బెల్లంకొండ సురేశ్, అశ్వనీదత్, స్వప్నదత్, అవసరాల శ్రీనివాస్, , కృష్ణ చైతన్య, సైనా నెహ్వాల్, రాజేంద్ర ప్రసాద్, అల్లు బాబీ, నల్లమలపు బుజ్జీ, హైపర్ ఆది తదితరులు హాజరయ్యారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)