Dhoom Dhaam Dhosthaan: ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్‌కు రవితేజ, నాని కలిసి డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో.. మీరూ చూడండి
ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు పండుగే. ఆ ఇద్దరు హీరోలే.. రవితేజ (Ravi Teja), నాని. రవితేజ నటిస్తోన్న రావణాసుర ఏప్రిల్ 7న విడుదలవుతుండగా.. నాని (Nani) నటిస్తోన్న దసరా (Dasara) మార్చి 30న విడుదల కానుంది.
Hyderabad, March 24: ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు పండుగే. ఆ ఇద్దరు హీరోలే.. రవితేజ (Ravi Teja), నాని. రవితేజ నటిస్తోన్న రావణాసుర ఏప్రిల్ 7న విడుదలవుతుండగా.. నాని (Nani) నటిస్తోన్న దసరా (Dasara) మార్చి 30న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరూ చిట్ చాట్ సెషన్‌లో పాల్గొన్న ఫొటోలు ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతూ.. అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. అయితే చిట్‌చాట్ టైంలో రవితేజ, నాని దసరా సూపర్ హిట్ ట్రాక్ ధూమ్ ధామ్ దోస్తాన్ (Dhoom Dhaam Dhosthaan) పాటకు స్టెప్పులేశారు. కుర్చీలపైనే కూర్చొని ఎవరి స్టైల్‌లో వాళ్లు ఈ పాటకు స్టైలిష్ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది.
Rangamartanda: బ్రహ్మానందాన్ని అభినందించిన చిరూ - చరణ్.. 'రంగమార్తాండ'లో నటనకు గానూ ప్రశంసలు