Anchor Suma Funny Shoot Video: యాంకర్ సుమకి వామ్మో.. వాయమ్మో అంటూ దండం పెట్టేసిన రాజీవ్ కనకాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

యాంకర్‌ సుమ ఈ మధ్య వింత ఫోటో షూట్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తన కొడుకు రోషన్‌ హీరోగా నటించిన బబుల్‌ గమ్‌ సినిమా రిలీజ్‌ టైమ్‌లో హీరోయిన్‌ డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్‌ చేసింది.

Anchor Suma Hilarious Fun with Rajeev Kanakala

యాంకర్‌ సుమ ఈ మధ్య వింత ఫోటో షూట్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తన కొడుకు రోషన్‌ హీరోగా నటించిన బబుల్‌ గమ్‌ సినిమా రిలీజ్‌ టైమ్‌లో హీరోయిన్‌ డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్‌ చేసింది. తాజాగా ఆ ఫోటో షూట్‌ సమయంలో భర్త రాజీవ్‌ కనకాల రియాక్షన్‌ ఎలా ఉందో తెలియజేస్తూ ఓ వీడియోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

ఇందులో సుమ ఫోటో కోసం రకరకాల పోజులు ఇస్తుంటే.. రాజీవ్ ‘వామ్మో.. వాయమ్మో’అంటూ దండం పెట్టేశాడు. ‘నా ఫోటో షూట్‌ సమయంలో భర్త రియాక్షన్‌ ఇది’ అంటూ ఆ వీడియోని షేర్‌ చేసింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్‌ ఫన్నీగా స్పందిస్తున్నారు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement