CID 2: యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన సీఐడీ మళ్లీ బుల్లితెరపైకి.. త్వరలోనే సీఐడీ2

ఇప్పుడు ఆ సీరియల్ మళ్లీ బుల్లితెరపై కనువిందు చేయనున్నది.

CID2 (Credits: X)

Newdelhi, Oct 25: అంతుపట్టని క్రైం కేసులను (Crime Cases) చిటికెలో సాల్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న సీఐడీ (CID) టీవీ సీరియల్ యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీరియల్ 6 ఏండ్ల తర్వాత మళ్లీ బుల్లితెరపై కనువిందు చేయనున్నది. ఊహించని ట్విస్ట్స్, అబ్బురపరిచే సాంకేతికతతో సీఐడీ2 ను మళ్లీ త్వరలోనే తీసుకురాబోతున్నట్టు సోనీ టీవీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ మేరకు శనివారం ప్రోమో విడుదల కానున్నట్టు తెలిపింది.

మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)